అక్షరం - ఆయుధం
Wednesday, May 20, 2009
అక్షరం - ఆయుధం
ఔను....
ప్రతి
అక్షరం ఒక ఆయుధం...
ప్రతి
అక్షరం విప్లవాన్ని సృష్టిస్తుంది ...
ప్రతి
అక్షరం మనిషని మేల్కొల్పుతుంది ...
ప్రతి
అక్షరం మనిషికి జీవితాన్ని నేర్పిస్తుంది ...
ఔను
అందుకే ప్రతి మనిషి అక్షరం నేర్చుకోవాలి !
ఇట్లు
ప్రవీణ్
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment