Thursday, July 16, 2009

ఓ సౌందర్య రాశి...

దివి నుంచి దిగి వచ్చిన సౌందర్య రాశి నా జీవతం లో ఒక మెరుపు లా మెరసి మాయమయ్యావు .
దివి లో దాగి వున్నవో , ఎక్కడ కానరాదే నీ జాడ. నీవు నాతొ పంచుకున్న అనుబుతులతో నన్నుమేయమరపించినావు . నేటికి వాటిని మరవలేకున్నా. నీ పరచయం , నీ స్పర్శ నా శ్వాస నా ప్రాణం . నివు లేని జీవితం నాకు ఎడారి లాంటిది . నీవు ఎక్కడ వున్నవో వెదికి వెదికి వెసరినాను. నీవు లేని నా జీవితం దారం తెగిన గాలిపటం లాంటిది .నేను ప్రతి క్షణం ఒక యుగం లా గడుపుతున్నాను . నీవు నావెంట వుంటే కొండను పిండి చేయగలను , సముద్రమును ఈదగాలను , ఆకాశమును అందుకోగాలను . ప్రియ నీరాకకోసం నేను ఎన్ని జన్మలేన వేచిచుస్తాను . నీ వెక్కడవున్న పరిస్థితిలో వున్నా నీవు క్షణం లోనేనా నా హృదయం పై వాలుతావన్న ఆశలతో వెయ్యకన్నులతో ఏదురు చూస్తూ ...

ఇట్లు
నీ
ప్రేమికుడి.


హెచ్చరిక : యువతి నిన్ను మోసం చేసేందుకు కొందరు యువకులు ఈలాంటి కవితలు చెప్పి మోసం చేస్తారు జాగ్రత్త .

ఇట్లు
నీ స్నేహేతుడు


No comments:

Post a Comment