Thursday, July 30, 2009

కవి అంటే ఎవరు ?

అయన ఏమి చెప్పారంటే ...
కవి అంటే కనిపించని విశ్లేషకుడు
వారు చూసిన దాన్ని మనకు చూపించేవారు .
వారు విన్న దాన్ని మనకు వినిపించేవారు .
వారి భావాలను మనకు కళ్ళకు కట్టినట్లు చూపించేవారు .


కవి అంటే ఎవరు అన్న ప్రశ్న కు సమాధానం కోసం నాకు తెలిసిన ఒక స్నేహితుడిని అడిగా
అందుకు అతను మనసులోని భావాలను వ్యక్త పరిచేవాడే కవి అని చెప్పెడు.
ఇదే ప్రశ్నను నాకు తెలిసిన ఒక కవిని అడిగా ...?
అందుకు అయన ఏమి చెప్పివుంటాడు ? ఉహించ గలరా ?

No comments:

Post a Comment