Tuesday, November 23, 2010

మన దేశం ప్రగతి పథం లో ముందుకు వెళ్ళాలంటే ఏమి చేయాలి ?


విద్య వైద్య  సదుపాయాలు  అందరికి ఉచితం గా అందాలి?
యువత రాజకీయాలలోకి  అడుగు పెట్టాలి ?


మీకు తెలిసిన సలహాలను విషయాలను  ఈ బ్లాగ్ లో  పొందపరచ వచ్చు .

Monday, November 8, 2010

    జీవితం లో  నిత్యావసరాలు   

Friday, June 18, 2010

గన్ పట్టి పోరాడేకంటే ....

అడవిలో  చేతులో గన్ పట్టి పోరాడేకంటే 
ప్రజల మద్య వుండే  పెన్ పట్టి పోరిడి చూడు 
నీ  ప్రతిభ  పది మందికి తెలుస్తుంది .

Wednesday, June 16, 2010

గొప్ప తనం ......

ప్రేమేంచి చూడు ప్రేమ  గొప్ప తనం తెలుస్తుంది .
ఎదుటి వారి తో స్నేహం  చేసి చూడు స్నేహం గొప్ప తనం తెలుస్తుంది .
శ్రద్ధ గా చదివి చూడు చదువు  గొప్ప తనం తెలుస్తుంది

Saturday, June 12, 2010

అలోచించి పని చేస్తే విజయం మనదే

కొందరు పనిచేస్తే ఆలోచించరు 
కొందరు అలోచేస్తే పని చేయరు 
అలోచించి పని చేస్తే విజయం మనదే .

Friday, June 4, 2010

కలం .....

శ్రీ శ్రీ కలం తో  కొందర్ని   నిద్ర లేపెడు 
ఆరుద్ర కలం తో  కొందర్ని  మనసును శాంతపరిచాడు.
వేటూరి కలం తో అందర్ని  ఆకట్టుకున్నాడు .