Monday, October 12, 2009

ఓ కల్యాణి ....

ఓ కళ్యాణి నీ నవ్వు గలగల ...
నీ ముఖం కళకళ ...
నీ పలుకులు కిలకిల ...
నిన్ను చూస్తే నాకేదో అనిపెస్తుంది అలా అలా ...

మొత్తం మీద నువ్వు ఒక దమయంతి లా !

ఇట్లు
నీ స్నేహేతురాలు .

Monday, August 3, 2009

కట్నం కోసం కట్టుకున్న భార్యనే ....

మూడుముళ్ళు వేసి ఏడడుగులు తన వెంట నడిపించి కట్నం కోసం కట్టుకున్న భార్యనే కసాయీగా కడతేర్చే భర్తలను ఏమిచేద్దాం ?

Thursday, July 30, 2009

కవి అంటే ఎవరు ?

అయన ఏమి చెప్పారంటే ...
కవి అంటే కనిపించని విశ్లేషకుడు
వారు చూసిన దాన్ని మనకు చూపించేవారు .
వారు విన్న దాన్ని మనకు వినిపించేవారు .
వారి భావాలను మనకు కళ్ళకు కట్టినట్లు చూపించేవారు .


కవి అంటే ఎవరు అన్న ప్రశ్న కు సమాధానం కోసం నాకు తెలిసిన ఒక స్నేహితుడిని అడిగా
అందుకు అతను మనసులోని భావాలను వ్యక్త పరిచేవాడే కవి అని చెప్పెడు.
ఇదే ప్రశ్నను నాకు తెలిసిన ఒక కవిని అడిగా ...?
అందుకు అయన ఏమి చెప్పివుంటాడు ? ఉహించ గలరా ?

Thursday, July 16, 2009

ఓ సౌందర్య రాశి...

దివి నుంచి దిగి వచ్చిన సౌందర్య రాశి నా జీవతం లో ఒక మెరుపు లా మెరసి మాయమయ్యావు .
దివి లో దాగి వున్నవో , ఎక్కడ కానరాదే నీ జాడ. నీవు నాతొ పంచుకున్న అనుబుతులతో నన్నుమేయమరపించినావు . నేటికి వాటిని మరవలేకున్నా. నీ పరచయం , నీ స్పర్శ నా శ్వాస నా ప్రాణం . నివు లేని జీవితం నాకు ఎడారి లాంటిది . నీవు ఎక్కడ వున్నవో వెదికి వెదికి వెసరినాను. నీవు లేని నా జీవితం దారం తెగిన గాలిపటం లాంటిది .నేను ప్రతి క్షణం ఒక యుగం లా గడుపుతున్నాను . నీవు నావెంట వుంటే కొండను పిండి చేయగలను , సముద్రమును ఈదగాలను , ఆకాశమును అందుకోగాలను . ప్రియ నీరాకకోసం నేను ఎన్ని జన్మలేన వేచిచుస్తాను . నీ వెక్కడవున్న పరిస్థితిలో వున్నా నీవు క్షణం లోనేనా నా హృదయం పై వాలుతావన్న ఆశలతో వెయ్యకన్నులతో ఏదురు చూస్తూ ...

ఇట్లు
నీ
ప్రేమికుడి.


హెచ్చరిక : యువతి నిన్ను మోసం చేసేందుకు కొందరు యువకులు ఈలాంటి కవితలు చెప్పి మోసం చేస్తారు జాగ్రత్త .

ఇట్లు
నీ స్నేహేతుడు


Wednesday, July 15, 2009

కామం కారం లాంటిది

ప్రస్తుతం మహిళల పై జరుగుతున్నా ఆసిడ్ దాడులకు కారణం ఏమిటని పరిసోదిస్తే ముందుగా మనకు కనిపెంచేది కామం

Monday, July 13, 2009

తను వ్రాసిన కధకు జాతీయ పురస్కారాన్ని అందుకొనిరైలులో సొంత ఉరుకు బయలుదేరాడు రామారావు .

Monday, June 22, 2009

అర్థ రాత్రి 12 గంటల సమయం

Friday, June 19, 2009

స్నేహం ప్రేమకు తొలిమెట్టు

ప్రేమ కోరికకు రెండవ మెట్టు

ఇట్లు

ప్రవీణ్

Wednesday, June 10, 2009

జీవితానికి కృషి తోలి మెట్టు - అదృష్టం రెండవ మెట్టు

అదృష్టాన్ని మాత్రమే నమ్మినవాడు అమాయుకుడు.

Saturday, June 6, 2009

జ్ఞానం -విజ్ఞానం- పరిజ్ఞానం

జ్ఞానం- అనగా తెలెయని విషయాన్ని తెలుసుకోవడం.
విజ్ఞానం- అనగా తెలిసిన విషయాన్ని గురించి పరిపూర్ణముగా తెలుసుకోవడం .
పరిజ్ఞానం- అనగా పరిపూర్ణం గా తెలిసిన విషయాన్ని ఇతరులకు వివరము గా తెలేయపర్చడం.

ఇట్లు
బాల

జీవితం లో కసి ...

జీవితం లో మనిషికి కసి , కృషి వుండాలి .అప్పుడే ఏదేనా సాధించగలడు .

ఇట్లు
ప్రవీణ్

Saturday, May 30, 2009

పైసా పరమాత్మ ....

పైసా పరమాత్మ ... ఆవును . ఎందుకంటే
పైసా లేకుంటే పరమాత్మ దర్సనం కూడా దొరకదు .
పైసా లేకుంటే నెన్నెవరు లెక్కచేయరు .
నెన్నెవరు లేక్కచాయక పొతే ని మనసు లో కలహం ఏర్పడుతుంది .

Wednesday, May 20, 2009

అక్షరం - ఆయుధం

ఔను....
ప్రతి అక్షరం ఒక ఆయుధం...
ప్రతి అక్షరం విప్లవాన్ని సృష్టిస్తుంది ...
ప్రతి అక్షరం మనిషని మేల్కొల్పుతుంది ...
ప్రతి అక్షరం మనిషికి జీవితాన్ని నేర్పిస్తుంది ...
ఔను అందుకే ప్రతి మనిషి అక్షరం నేర్చుకోవాలి !

ఇట్లు

ప్రవీణ్