Thursday, July 30, 2009

కవి అంటే ఎవరు ?

అయన ఏమి చెప్పారంటే ...
కవి అంటే కనిపించని విశ్లేషకుడు
వారు చూసిన దాన్ని మనకు చూపించేవారు .
వారు విన్న దాన్ని మనకు వినిపించేవారు .
వారి భావాలను మనకు కళ్ళకు కట్టినట్లు చూపించేవారు .


కవి అంటే ఎవరు అన్న ప్రశ్న కు సమాధానం కోసం నాకు తెలిసిన ఒక స్నేహితుడిని అడిగా
అందుకు అతను మనసులోని భావాలను వ్యక్త పరిచేవాడే కవి అని చెప్పెడు.
ఇదే ప్రశ్నను నాకు తెలిసిన ఒక కవిని అడిగా ...?
అందుకు అయన ఏమి చెప్పివుంటాడు ? ఉహించ గలరా ?

Thursday, July 16, 2009

ఓ సౌందర్య రాశి...

దివి నుంచి దిగి వచ్చిన సౌందర్య రాశి నా జీవతం లో ఒక మెరుపు లా మెరసి మాయమయ్యావు .
దివి లో దాగి వున్నవో , ఎక్కడ కానరాదే నీ జాడ. నీవు నాతొ పంచుకున్న అనుబుతులతో నన్నుమేయమరపించినావు . నేటికి వాటిని మరవలేకున్నా. నీ పరచయం , నీ స్పర్శ నా శ్వాస నా ప్రాణం . నివు లేని జీవితం నాకు ఎడారి లాంటిది . నీవు ఎక్కడ వున్నవో వెదికి వెదికి వెసరినాను. నీవు లేని నా జీవితం దారం తెగిన గాలిపటం లాంటిది .నేను ప్రతి క్షణం ఒక యుగం లా గడుపుతున్నాను . నీవు నావెంట వుంటే కొండను పిండి చేయగలను , సముద్రమును ఈదగాలను , ఆకాశమును అందుకోగాలను . ప్రియ నీరాకకోసం నేను ఎన్ని జన్మలేన వేచిచుస్తాను . నీ వెక్కడవున్న పరిస్థితిలో వున్నా నీవు క్షణం లోనేనా నా హృదయం పై వాలుతావన్న ఆశలతో వెయ్యకన్నులతో ఏదురు చూస్తూ ...

ఇట్లు
నీ
ప్రేమికుడి.


హెచ్చరిక : యువతి నిన్ను మోసం చేసేందుకు కొందరు యువకులు ఈలాంటి కవితలు చెప్పి మోసం చేస్తారు జాగ్రత్త .

ఇట్లు
నీ స్నేహేతుడు


Wednesday, July 15, 2009

కామం కారం లాంటిది

ప్రస్తుతం మహిళల పై జరుగుతున్నా ఆసిడ్ దాడులకు కారణం ఏమిటని పరిసోదిస్తే ముందుగా మనకు కనిపెంచేది కామం

Monday, July 13, 2009

తను వ్రాసిన కధకు జాతీయ పురస్కారాన్ని అందుకొనిరైలులో సొంత ఉరుకు బయలుదేరాడు రామారావు .