Friday, June 18, 2010

గన్ పట్టి పోరాడేకంటే ....

అడవిలో  చేతులో గన్ పట్టి పోరాడేకంటే 
ప్రజల మద్య వుండే  పెన్ పట్టి పోరిడి చూడు 
నీ  ప్రతిభ  పది మందికి తెలుస్తుంది .

Wednesday, June 16, 2010

గొప్ప తనం ......

ప్రేమేంచి చూడు ప్రేమ  గొప్ప తనం తెలుస్తుంది .
ఎదుటి వారి తో స్నేహం  చేసి చూడు స్నేహం గొప్ప తనం తెలుస్తుంది .
శ్రద్ధ గా చదివి చూడు చదువు  గొప్ప తనం తెలుస్తుంది

Saturday, June 12, 2010

అలోచించి పని చేస్తే విజయం మనదే

కొందరు పనిచేస్తే ఆలోచించరు 
కొందరు అలోచేస్తే పని చేయరు 
అలోచించి పని చేస్తే విజయం మనదే .

Friday, June 4, 2010

కలం .....

శ్రీ శ్రీ కలం తో  కొందర్ని   నిద్ర లేపెడు 
ఆరుద్ర కలం తో  కొందర్ని  మనసును శాంతపరిచాడు.
వేటూరి కలం తో అందర్ని  ఆకట్టుకున్నాడు .